Nizamabad : ఆ దేశం వెళుతున్న వారి.. అడ్రస్ ఎందుకు గల్లంతవుతుంది..? వారి పరిస్థితి ఇంతేనా..

Nizamabad : పోట్ట చేతపట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళుతున్న ఎంతమంది క్షేమంగా ఉన్నారు.. తెలంగాణ జిల్లాల నుండి గల్ఫ్ వెలుతున్న వారి సమాచారం సంవత్సరాల తరబడి ఎందుకు ఉండడం లేదు.. వారి కుటుంబాలకు కనీస సమాచారం లేకుండా ఏం చేస్తున్నారు.. అసలు బతికే ఉన్నారా లేదా... ?