ఆ ఊళ్లో పెళ్లి చేసుకుంటే దేవుడికి కట్నం ఇవ్వాల్సిందే.. ఏళ్లుగా పాటిస్తున్న శాసనమిదే..

ఆ ఊళ్లో ఎవరైనా పెళ్లి చేసుకుంటే దేవుడికి తప్పనిసరిగా కట్నం సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఇది ఇప్పటి నియమం కాదు. కొన్ని శతాబ్ధాలుగా వస్తున్న ఆ ఆచారాన్ని ఆ గ్రామస్తులు ఇప్పటికీ తూచా తప్పకుండా పాటిస్తూ తమ భక్తిని చాటుతున్నారు.