హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Debitcard lose: మీరు ఏటీఎం కార్డు పోగొట్టుకున్నారా.. అయితే ఇలా చేయండి.. లేదంటే అకౌంట్ లో డబ్బులు..

Debitcard lose: మీరు ఏటీఎం కార్డు పోగొట్టుకున్నారా.. అయితే ఇలా చేయండి.. లేదంటే అకౌంట్ లో డబ్బులు..

Debitcard lose: ఈ రోజుల్లో మొబైల్, బ్యాంక్ ఖాతా లేని వారు ఉండరు. అయితే ఒకవేళ ఏటీఎం కార్డు పోగొట్టుకుంటే ఏం చేయాలో చాలామందికి తెలియదు. పోతేపోనీ మరొకటి తీసుకోవచ్చులే అని చాలామంది అనుకుంటారు. ఇలా చేయడం వల్ల మీ ఖాతా ఖాళీ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..

Top Stories