Home » photogallery » telangana »

WHAT DO YOU WANT TO BECOME IN FUTURE ASKS TELANGANA MINISTER HARISH RAO TO STUDENTS OF SCHOOL IN MEDAK DISTRICT AK

Harish Rao: స్కూల్ టీచర్‌ అవతారమెత్తిన మంత్రి హరీశ్ రావు.. విద్యార్థులను ఏం అడిగారంటే..

Harish Rao: స్కూల్ టీచర్‌గా మారిన హరీశ్ రావు.. కొంతసేపు విద్యార్థులతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు వారి చదువులు ఏ రకంగా సాగుతున్నాయో స్వయంగా ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు.