Home » photogallery » telangana » WEATHER UPDATES MONSOON RAINS IMD HYDERABAD FORECASTS 3 DAYS MODERATE RAINS ACROSS TELANGANA SK

Weather Updates: చల్లని కబురు.. తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు

Weather Updates: తెలంగాణలో కొన్ని రోజులుగా వర్షాలు ముఖం చాటేశాయి. వర్షాలు పడతాయన్న కోటి ఆశలతో రైతులు విత్తనాలు వేశారు. కానీ సరైన వానలు లేక ఆందోళన చెబుతున్నారు. వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతన్నకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది.