జులై 21 ఉదయం 08.30 నుంచి జులై 22 ఉదయం 08.30 వరకు.. ఆదిలాబాద్, కుమ్రంభీమ్ అసిఫాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు పడతాయి. ఇక నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. (ప్రతీకాత్మక చిత్రం)