ఇవాళ ఉదయం 08.30 నుంచి రేపు ఉదయం 8.30 వరకు.. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. ఇక ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)