Heavy Rains: ఇక వానలే వానలు.. తెలంగాణకు 5 రోజుల పాటు భారీ వర్ష సూచన

Weather Updates: జూన్ 3న కేరళలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం పశ్చిమ తీరం వెంబడి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో ముంబైతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.