తెలంగాణలో మెదక్, నల్గొండ వరకు, ఏపీలో రెంటచింతల వరకు ఇవాళ రుతుపవనాలు వ్యాపించినట్లు వాతావరణశాఖ శాఖ తెలిపింది. ఇక మధ్య ప్రదశ్ నుండి మరాట్వాడా, తెలంగాణా, రాయలసీమ మీదగా ఉత్తర తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మి వరకు ఉపరితల ద్రోణి కూడా వ్యాపించింది. (ప్రతీకాత్మక చిత్రం)