Home » photogallery » telangana »

WEATHER REPORTS PREDICTS HEAVY RAINS IN MANY DISTRICTS IN UPCOMING THREE DAYS HERE IS THE DETAILS AK

Telangana Rains: తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లోనే.. జాగ్రత్త..

Rains: గడిచిన 24 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. నిర్మల్‌, మంచిర్యాల, జగిత్యాల, ములుగు, కుమురంభీమ్‌, నిజామాబాద్‌, జయశంకర్‌ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి.