Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాల ప్రజలు అలర్ట్.. వాతావారణశాఖ హెచ్చరిక

Rains in Telangana: నేడు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని, రేపు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.