Home » photogallery » telangana » WEATHER REPORT RAIN FORECAST FOR NEXT THREE DAYS IN TELANGANA SU

Rains In Telangana: వానలే వానలు.. తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు..

తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.