Heavy Rain: తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. అక్కడ అత్యధిక వర్షపాతం.. మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు..

తెలంగాణ వ్యాప్తంగా గత రెండు రోజలుగా విస్తారంగా వర్షలు కురుస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌తో పాటుగా పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి.