Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ నాలుగు రోజులు వానలే వానలు..

తెలంగాణలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం రాత్రి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.