warangal : భర్త వేధింపులు భరించలేక భార్య ఘోరం... భర్త పడుకున్నప్పుడు ఆయన...!

warangal : భర్త వేధింపులను ఓ భార్య భరించలేక పోయింది. దీంతో ఘాతుకానికి పాల్పడింది. తనను చిత్రహింసలకు గురి చేస్తున్న భర్త మర్మాంగాన్ని కోసింది. దీంతో ఆ భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.