Warangal-Hanmakonda: తెలంగాణలో ఆ జిల్లాల పేర్లు మార్పు.. నోటిఫికేషన్ విడుదల

Telangana: గత నెల వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా చాలాకాలం జిల్లా వాసులు చేస్తున్న ఈ డిమాండ్‌ను ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.