జాతర ముగిసిన తరువాత 200 గ్రాముల ప్రసాదంతో పాటు అమ్మవారి పసుపు, కుంకుమ, ఫోటోను భక్తులకు అందజేస్తారు. ఇందుకోసం అదే బుకింగ్ కౌంటర్ వద్దకు భక్తులు వెళ్లవలసి ఉంటుంది. ఇతర వివరాల కోసం కాల్ సెంటర్ నెంబర్: 040-30102829, 040-68153333 తో పాటు http://www.tsrtc.telangana.gov.in ను సంప్రదించవచ్చు.