Home » photogallery » telangana » WARANGAL THREE WERE KILLED AT AGRICULTURE LAND IN BHUPLAPALLY VRY

Waranagal : మిట్ట మధ్యాహ్నమే ముగ్గురిని చంపిన ప్రత్యర్థులు..! భూ తగాదాలే కారణమా..?

Waranagal : భూతగాదాల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులను ప్రత్యర్థులు దారుణంగా చంపివేశారు. తండ్రి, ఇద్దరు కొడుకులను వ్యవసాయ పొలాల వద్ద చంపి ప్రత్యర్థులు పారిపోయారు. కాగా రెండు కుటుంబాల మధ్య చాలా రోజులుగా భూవివాదాలు కొనసాగుతున్నట్టు సమాచారం.