హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

ఈనెల 16నుంచి మేడారం జాతర..సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించిన మంత్రులు

ఈనెల 16నుంచి మేడారం జాతర..సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించిన మంత్రులు

MEDARAM JATARA: మేడారం సమ్మక్క, సారక్క జాతరకు రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఆహ్వానించారు మంత్రులు. ప్రగతిభవన్‌కి వెళ్లి సీఎంకి జాతర ఆహ్వానపత్రికను అందజేశారు. మంత్రులతో పాటు మేడారం జాతర ధర్మకర్తల మండలి సభ్యులు, ఎండోమెంట్‌ అధికారులు ఉన్నారు.

Top Stories