వాల్తేరు వీరయ్య చిత్రం మెగాస్టార్ కెరీర్ లోనే ఓ బిగ్గెస్ట్ హిట్‌గా మారనుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. అందుకు తగ్గట్టే అమెరికాలో మంచి వసూళ్లను రాబడుతోంది. ఓ రేర్ ఫీట్‌ను కూడా సాధించింది. . సినిమా రిలీజ్ అయ్యిన మొదటి ఆదివారం 3 లక్షల 55 వేల డాలర్లుకి పైగా వసూళ్లు చేసి నాన్ RRR రికార్డ్ క్రియేట్ చేసింది.