Telangana: రెండు లక్షల రూపాయలను కొరికిపడేసిన ఎలుకలు.. బ్యాంక్ అధికారుల వద్దకు వెళితే..

కూరగాయల వ్యాపారికి ఎలుకల రూపంలో భారీ షాక్ తగిలింది. అతనికి చెందిన రెండు లక్షల రూపాయలను ఎలుకలు కొరికిపడేశాయి.