waranagal : కూతురు కోసం తండ్రి పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు...కాని..!

waranagal : కూతురు తప్పిపోయిందని ఓ తండ్రి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పది రోజులుగా కూతురు ఆచూకి లభించకపోవడంతో ఆవేదన చేందాడు. అయితే పోలీసులు కూడా చుకోకపోవడంతో స్టేషన్‌అవరణలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.