హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Cash Ganesh : అక్కడి కరెన్సీ గణేష్‌ని చూడాలంటే ఎంతో అదృష్టం ఉండాలి .. ఆ వినాయకుని ఖరీదు ఎన్ని కోట్లో తెలుసా..?

Cash Ganesh : అక్కడి కరెన్సీ గణేష్‌ని చూడాలంటే ఎంతో అదృష్టం ఉండాలి .. ఆ వినాయకుని ఖరీదు ఎన్ని కోట్లో తెలుసా..?

Cash Ganesh: వినాయకచవితి ఉత్సవాలను భక్తులు ఎంతగానో భక్తి, శ్రద్ధలతో పాటు ఆనందంతో జరుపుతారు. కొన్నిచోట్ల వెరైటీ విగ్రహాలను ప్రతిష్టిస్తారు. మరికొన్ని చోట్ల మండపాలను వినూత్నంగా డెకరేష్ చేస్తారు. వరంగల్‌ మాత్రం గణపతి మండపాన్ని నోట్ల కట్టలతో నింపేశారు. ఎంత డబ్బుతో డెకరేషన్ చేశారో తెలుసా.

Top Stories