Father suicide for daughter : ఇంటినుండి వెళ్లిపోయిన కూతురు.. దారుణానికి పాల్పడ్డ తండ్రి..!

Father suicide for daughter : 10వ తరగతి చదువుతున్న కూతురు ఇంటినుండి పారిపోయింది. ఇది భరించలేని తండ్రి కూతురును వెతికి పెట్టమని పోలీసులను అశ్రయించాడు..అయినా కూతురు ఆచూకి లభించకపోవడంతో...అవమానాలను భరించలేక ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలాడు.