ఇటీవల ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక వైద్యం అందించడానికి ఎంజిఎం మహాత్మగాంధీ మెమోరియల్ హాస్పిటల్ లో ఆగష్టు 2న ప్రత్యేక క్లినిక్ ప్రారంభించారు. ప్రతీ మంగళవారం ఈ క్లినిక్ లో వారికీ ఓపి సేవలు అందిస్తున్నారు. యూరాలజీ, మానసిక సమస్యలు, జనరల్ సర్జరీలు వంటి సేవలు ఇక్కడ లభిస్తున్నాయి.