అక్కడే ఉన్న రాళ్లతో వారిపై దాడి చేశాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఇది గమనించిన పెట్రోల్ బంక్ యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు వచ్చే లోపే నిందితుడు పారిపోయాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)