Adilabad : గర్భినితోపాటు వరదల్లో చిక్కుకున్న వ్యవసాయ కూలీలు...

Adilabad : గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ జిల్లాలో వాగులు పొంగిపొర్లుతున్నాయి...ఈ క్రమంలో కొమురంభీం ఆసీఫాబాద్ జిల్లాలో వాగులను దాటుతున్న ముప్పై మంది వ్యవసాయ కూలీలు వరదల్లో చిక్కుకున్నారు..అయితే స్థానికులు చూసి వెంటనే వారిని కాపాడారు..వారిలో ఓ గర్భిణి అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.