Dalita Bhandhu : దళిత బంధు అమలైంది..... లబ్ధిదారులకు వాహనాలు అందించారు..!

Dalita Bhandhu : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం అచరణలోకి వచ్చింది.. ఈ పథకంలో ఎంపికైన తొలి లబ్ధిదారులకు వాహానాలు అందజేశారు. లబ్ధిదారుల్లో నలుగురికి వాహానాలు అందజేశారు.. వారిలో రెండు ట్రాక్టర్లు, ఒక ట్రాలీ, ఒక కారును అందజేశారు.