నాలుగు రోజుల తరువాత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్ రేజిస్ట్రేషన్ పై సమీక్షిస్తామన్నారు.. తల్లి తండ్రులు లేదా ఉపాధ్యాయుల సమక్షంలోనే టీకాలు అందిస్తామని చెప్పారు. అన్ని కాలేజీల యాజమాన్యాలు, నోపాధ్యాయులు , తల్లి దండ్రులు.. పిల్లల వాక్సినేషన్ బాధ్యత తీసుకోవాలని చెప్పారు.