Home » photogallery » telangana »

UPPENA DIRECTOR BUCHIBABU REGULARLY POSTING UPPENA MAKING VIDEOS IN YOUTUBE VB

Uppena director - Buchi Babu: మేకింగ్ వీడియోలతో రచ్చ.. యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తూ సైడ్ బిజినెస్ చేస్తున్న డైరెక్టర్ బుచ్చిబాబు..

ఉప్పెన మొదటి సినిమాతోనే డైరెక్టర్ గా బుచ్చిబాబు సన మంచి పేరు తెచ్చుకున్నాడు. సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ అతడి శిష్యుడిగా వచ్చిన ఈయన గురువు పేరు నిలబెట్టాడు. తొలి సినిమాతోనే సంచలన విజయం అందుకున్నాడు. ఉప్పెన మేకింగ్ వీడియోలతో పాటు అక్కడ జరిగిన కొన్ని ఆసక్తికరమైన వీడియోలను పోస్ట్ చేస్తున్నాడు. దీంతో ప్రతి వీడియోకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. బుచ్చిబాబు సైడ్ బిజినెస్ అదిరిపోతుంది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.