Home » photogallery » telangana »

UNSEASONAL SHOWERS DESTROY CROPS IN SIDDIPET HARISH RAO VISITS MISERY FARMERS

వడగండ్ల వానకు పంట నష్టం...రైతులకు హరీశ్ రావు పరామర్శ

సిద్ధిపేట నియోజకవర్గంలో సోమవారం రాత్రి వడగండ్ల వాన కురిసింది. ఈ వానకు భారీగా పంట నష్టం జరిగింది. మామిడి తోటలు ధ్వంజమయ్యాయి. పంట నష్టాన్ని నేరుగా పరిశీలించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు...రైతులను ఓదార్చారు.