Bandi sanjay padayatra : ఉద్యోగాల భర్తి కోసం... నిరుద్యోగ మిలియన్ మార్చ్...

Bandi sanjay padayatra : సిరిసిల్ల జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర నేటికి 29వ రోజుకు చేరుకుంది. ఈ సంధర్భంగా బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతపై నిర్లక్ష వైఖరిపై మండిపడ్డారు. ఉద్యోగాలు భర్తి చేయకపోతే నిరుద్యోగుతో కలిసి మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని హెచ్చరించారు...