ఒకరికి తెలియకుండా మరొకరిని ఇద్దరు మరదళ్లను ప్రేమించాడు.. పెద్దల అంగీకారంతో ఇద్ద‌రినీ పెళ్లాడాడు.. చివరకు ఏమైందంటే..

Telangana: ఆదిలాబాద్​ జిల్లాలో వింత పెళ్లి వెలుగులోకి వ‌చ్చింది. ఒకే మండపంలో ప్రేమించిన ఇద్ద‌రు యువ‌తుల‌ను పెళ్లాడాడు ఓ యువ‌కుడు. ఆ ఇద్ద‌రు యువ‌తుల‌తో పాటు వారి కుటుంబ స‌భ్యులు.. గ్రామ పెద్ద‌లు నుంచి కూడా అనుమ‌తి ల‌భించ‌డంతో ఊరందరి ముందే ఈ తంతు సాఫీగా జ‌రిగింది.