Home » photogallery » telangana »

TWO YOUTH KILLED IN A CAR ACCIDENT IN NIZAMABAD DISTRICT VRY NZB

Nizamabad accident : కారు నుజ్జు,నుజ్జు ఇద్దరు యువకుల మృతి..

Nizamabad accident : నిజామాబాద్ జిల్లాలో ఘోరా రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది.. అతివేగంగా వెలుతున్న కారు తాటి చెట్టును డీ కోట్టింది..దీంతో కారులో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రు యువ‌కులు అక్క‌డికి అక్క‌డే మృతి చెందారు..