Home » photogallery » telangana »

TTD WILL ALSO GIVE DARSHAN TICKETS TO THOSE WHO BOOK A TICKET ON THE TSRTC BUS TO TIRUMALA PRICE AND OTHER DETAILS HERE PRV

TTD tickets: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే వారికి గుడ్​న్యూస్​.. ఆర్టీసీ టిక్కెట్​ బుక్​ చేసుకుంటే ..

తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకోవాలని ప్రతీ హిందువుకీ ఉంటుంది. అయితే శ్రీవారిని దర్శనం చేసుకోవాలనుకునే వారికి టీటీడీ (TTD) బోర్డు గుడ్​న్యూస్​ చెప్పింది. టీఎస్​ఆర్టీసీ బస్‌ టికెట్‌తో పాటే తిరుమల దర్శన టోకెన్‌నూ పొందొచ్చు.