ఏపీలోని విజయవాడ, విశాఖపట్టణం, విజయనగరం, తెనాలి, గుంటూరు, గుడివాడ, రాజమండ్రి, కాకినాడ, రాజోలు, పోలవరం, మచిలీపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, శ్రీకాకుళం, భీమవరం, నర్సాపురం, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఉదయగిరి, కనిగిరి, కందుకూరు, పామూరు, పొదిలి, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు వంటి ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)