TSRTC: హైదరాబాద్‌ వాసులకు శుభవార్త.. నేటి నుంచి సిటీ బస్సులు

హైదరాబాద్‌లో సిటీ బస్సులు నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి సిటీ బస్సులు రోడ్డు ఎక్కనున్నాయి.