గతంలో ఉన్న ఆర్టీసీ బస్‌పాస్ కౌంటర్లు అన్నింటినీ ప్రారంభించిననున్నట్టుగా వెల్లడించారు. అర్హులైన విద్యార్థులకు రాయితీపై బస్‌పాస్‌లు జారీ చేయనున్నట్టు వెల్లడించారు. అన్ని రకాల సర్వీసులను ఆగస్టు 26 నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభించినట్టు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)