హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

TSRTC: చేతిల్లో డబ్బు లేకున్నా బస్సు ఎక్కొచ్చు..త్వరలోనే ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపులు

TSRTC: చేతిల్లో డబ్బు లేకున్నా బస్సు ఎక్కొచ్చు..త్వరలోనే ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపులు

Telangana RTC: బస్సులో ప్రయాణాలు చేసేటప్పుడు 'చిల్లర' సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఐతే ఇకపై ఆ బాధ ఉండదు. చేతిలో డబ్బు లేకున్నా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కొచ్చు. ఫోన్ ఉంటే సరిపోతుంది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా చెల్లింపులు చేసి టికెట్ తీసుకోవచ్చు.

Top Stories