అయితే ఈ ప్రత్యేక బస్సుల్లో టికెట్‌పై 50 శాతం చార్జీలు అదనంగా వసూలు చేయనున్నట్టుగా తొలుత ఆర్టీసీ అధికారులు చెప్పిన సంగతి తెలిసిందే. వన్ వే ట్రాఫిక్ మాత్రమే ఉంటుందని, తిరిగి వచ్చేటప్పుడు రద్దీ ఉండదని, అందుకే అదనంగా వసూలు చేయాల్సి వస్తోందని ఆర్టీసీ అధికారులు అన్నారు.