తక్కువ దూరం ప్రయాణించే వారిపై భారం పడకుండా స్లాబ్‌లు రూపొందించినట్టు వెల్లడించారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో డీజిల్ సెస్ కనీస ధర రూ. 5గా ఉండనుంది. అన్ని రకాల బస్సుల్లో దూరాన్ని బట్టి డీజిల్ సెస్ విధింపు ఉండనుంది.(ప్రతీకాత్మక చిత్రం)