కిలో మామిడి పండ్లు రూ.115కి అందిస్తారు. కనీసం 5 కిలోల పండ్లను ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. 5, 10, 15 కిలోల నుంచి 10 టన్నుల వరకు బుక్ చేసుకోవచ్చు. ఆర్డర్ ఇచ్చిన వారం రోజుల్లో పండ్లను కార్గో, పార్సిల్ సేవల ద్వారా మీ ఇంటికి చేర్చుతారు. (ప్రతీకాత్మక చిత్రం)