Home » photogallery » telangana »

TSPCB RELEASE A REPORT OF AIR POLLUTION RECENTLY THESE ARE THE NON POLLUTED AREAS AT HYDERABAD VRY

Hyderabad : హైదరాబాద్‌లో స్వచ్ఛమైన గాలి ఉన్న ప్రాంతాలు ఇవే.. పీసీబీ నివేదిక

Hyderabad :మెట్రో నగరాల్లో కాలుష్యం లేని ప్రాంతాల్లో సగటు మానవుడు నివసించడం గగనమే.. అయితే.. స్వచ్ఛమైన గాలిని పీల్చుకుని ఆరోగ్యంగా ఉండాలనుకునే వారికి కొంత శుభవార్త అందింది. హైదరాబాద్ నగరంలో కాలుష్యానికి తక్కువగా గురి కావడంతో కొన్ని ప్రాంతాల్లో కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలి లభిస్తుందని తెలంగాణ పీసీబీ పేర్కొంది.