Home » photogallery » telangana »

TS UNEMPLOYMENT ALLOWANCE CM KCR LIKELY TO ANNOUNCE NIRUDYOGA BHRUTHI FROM APRIL HERE IS MORE DETAILS SK

TS Unemployment Allowance: తెలంగాణ యువతకు గుడ్‌న్యూస్.. నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచంటే..

TS Unemployment Allowance: తెలంగాణలోని నిరుద్యోగ యువతకు సీఎం కేసీఆర్ త్వరలోనే గుడ్‌న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. నిరుద్యోగ భృతిపై కీలక ప్రకటన చేసే అవకాశమున్నట్లు సమాచారం. పూర్తి వివారలు ఇక్కడ తెలుసుకుందాం.