పిల్లకు ఉజ్వల భవిష్యత్తు విద్యాజ్ఞానాన్ని ప్రసాధించమని కోరుతూ సరస్వతిదేవి జన్మదినం రోజు రాష్ట్రంలోని వేలాది మంది అక్షరాభ్యాసం నిర్వహిస్తారు. అందుకోసమే బాసరలోని జ్ఞానసరస్వతి దేవాలయం, వర్గల్‌లోని శ్రీవిద్యా సరస్వతి శనైశ్వరాలయంలో భక్తుల కోసం, అక్షరాభ్యాసాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. (FILE PHOTO)