Home » photogallery » telangana »

TS POLITICS YSRTP PRESIDENT YS SHARMILA MADE PERSONAL CRITICISMS ON MINISTER KCR TPCC CHIEF REVANTH REDDY SNR

Telangana : ఒకరేమో దొంగ .. మరొకరికి మెదడు చెడింది వీళ్లా ప్రజల్ని పాలించేది : వైఎస్ షర్మిల

YS Sharmila: తెలంగాణలో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఫైర్ బ్రాండ్‌గా మారిపోయారు. అధికార టీఆర్ఎస్‌ వైఫల్యాలను ఎండగడుతూనే ఆ పార్టీ నేతలపై సెటైర్లు వేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తూ పూచిక పుల్లలా తీసిపారేస్తున్నారు. కొడంగల్‌ పాదయాత్రలో తెలంగాణ కోడలు ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు.