Home » photogallery » telangana »

TS POLITICS TWO OFFICERS HAVE BEEN SUSPENDED IN CONNECTION WITH THE NIZAMABAD DISTRICT EMPLOYMENT GUARANTEE SCAM SNR NZB

Telangana:ఉపాధి హామి పనుల్లో 4కోట్ల ఆవినీతి..ఇద్దరు అధికారులు సస్పెండ్ ఎక్కడో తెలుసా    

Nizamabad:ఉపాధి హామీ పనుల్లో కోట్ల రూపాయల అవినీతి జరిగింది. మూడేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఈ అవినీతి కుంభకోణం బయటపడింది. తిలా పాపం..తలా పిరికెడు అన్నట్లుగా సాగిన ఈ కుంభకోణంలో ఇద్దరిని సస్పెండ్ చేశారు. మరో ఇద్దరికి నోటీసులు ఇచ్చారు.