Home » photogallery » telangana »

TS POLITICS TS BJP CHIEF BANDI SANJAY LETTER TO CM KCR ON PALAMURU WATER PROJECTS DURING PRAJA SANGRAMA PADAYATRA MKS

KCR | Sanjay: ప్రాజెక్టులపై చర్చిద్దాం.. పాలమూరుకు రండి: సీఎంకు బీజేపీ బండి భారీ లేఖ

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ సర్కారు పచ్చి అబద్దాలు చెబుతోందని, ఎనిమిదేళ్లలో రూ.2లక్షల కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నా పాలమూరు ప్రాజెక్టులు పూర్తికాలేదని టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. పాలమూరుకు వస్తే ప్రాజెక్టులపై చర్చిద్దామంటూ సీఎం కేసీఆర్ కు ఆయన లేఖ రాశారు. వివరాలివే..