Home » photogallery » telangana »

TS POLITICS TRS MPS PRIVILEGE NOTICE IN PARLIAMENT ON UNION MINISTER PIYUSH GOYAL SNR

Delhi: కేంద్రమంత్రి పియూష్‌ గోయల్‌పై పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ నోటీసు

DELHI:కేంద్రమంత్రి పియూష్‌గోయల్‌పై టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రమంత్రి ఇచ్చిన సమాధానం తప్పుదోవ పట్టించే విధంగా ఉందంటూ నోటిసులో పేర్కొన్నారు. మరోవైపు ఉభయసభల్లో ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్‌ ఎంపీలు పోరుబాటను కొనసాగిస్తున్నారు.