Home » photogallery » telangana »

TS POLITICS TRS GOVERNMENT WILL GIVE RYTHU BANDHU TO FARMERS IN TELANGANA IN THE FIRST WEEK OF JUNE SNR

Rythu Bandhu: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్..బ్యాంకు ఖాతాల్లో డబ్బు పడే తేదీ

Telangana:తెలంగాణ రైతులకు శుభవార్త. జూన్‌ మొదటి వారంలో రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో నగదు జమ చేయనుంది ప్రభుత్వం. యాసంగి, వర్షాకాలం పంట పెట్టుబడి కింద ఇచ్చే సాయాన్ని ఈసారి జాప్యం కాకుండా అందజేయాలను చూస్తోంది.